స్టార్ హీరోలపై మోనాలిసా సంచలన వ్యాఖ్యలు
కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియా పాపులారిటీతో మోనాలిసా సెన్సేషన్ గా మారిపోయింది. ఇటీవల ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్ ను కలవాలని ఉందని తెలిపారు.
హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని అన్నారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ప్రొఫ్ గురించి తనకు తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని వ్యాఖ్యలు చేసారు.