మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీలక అప్డేట్
ప్రస్తుతం గ్లోబల్ రేంజ్ లో 'SSMB 29' అనే మూవీ పాన్ ఇండియాలో బజ్ క్రియేట్ చేస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు జక్కన్న ఓ లక్కీ డేట్ ను మహేష్ మూవీ కోసం లాక్ చేసి పెట్టారని ఫిలిం నగర్ వెల్లడించింది. 2027 మార్చి 25న ఎస్ఎస్ఎంబీ 29 విడుదలకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.