సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా ఎలా మారింది? 21 ఏళ్ల వయస్సులోనే

Entertainment Published On : Thursday, March 12, 2020 02:30 PM

ఇక సన్నీలియోన్ కరణ్ జిత్ కౌర్, ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. సన్నీకి మేకప్‌ వేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత చిన్నతనం నుంచి ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను చూపించారు. మోడలింగ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం, దాని కోసం ఒళ్లు కనిపించేలా ఫొటో షూట్లు ఇవ్వడం, సన్నీ చేసే పనులు నచ్చక ఆమె తల్లిదండ్రులు తిట్టడం వంటివి చూపించారు. ఓ ఇంటర్వ్యూలో సన్నీని అసభ్యకర ప్రశ్నలు అడిగిన సన్నివేశాలను కూడా ఇందులో చూపించారు.