కళ్యాణ్ రామ్ కొత్త సినిమా పేరు ఖరారు

Entertainment Published On : Sunday, March 9, 2025 10:00 AM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ 'NKR21' సినిమా టైటిల్ ఖరారు అయింది. ఈ చిత్రానికి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' పేరును ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా సోహేల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...