విజయ్ దేవరకొండ స్టార్ అవుతాడని అనుకోలేదు: హీరోయిన్

Entertainment Published On : Sunday, February 23, 2025 08:00 AM

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్ అవుతాడనుకోలేదని హీరోయిన్ రీతూ వర్మ అన్నారు. ప్రస్తుతం తామిద్దరం టచ్లో లేమని చెప్పారు. 'మజాకా' సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్ అవుతాడనుకోలేదని హీరోయిన్ రీతూ వర్మ అన్నారు. ప్రస్తుతం తామిద్దరం టచ్లో లేమని చెప్పారు. 'మజాకా' సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. 'ఈ మధ్య ప్రతిదానికీ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోను. నేను చేసే పనిని మాత్రమే ఎంజాయ్ చేస్తా. భవిష్యత్లో సీత పాత్ర చేయాలని ఉంది' అని వ్యాఖ్యానించారు. కాగా విజయ్ 'పెళ్లిచూపులు' సినిమాలో రీతూ నటించారు.

'ఈ మధ్య ప్రతిదానికీ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోను. నేను చేసే పనిని మాత్రమే ఎంజాయ్ చేస్తా. భవిష్యత్లో సీత పాత్ర చేయాలని ఉంది' అని వ్యాఖ్యానించారు. కాగా విజయ్ 'పెళ్లిచూపులు' సినిమాలో రీతూ నటించారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...