పుష్ప సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనదే: అల్లు అర్జున్
పుష్ప సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్ దే అని హీరో అల్లు అర్జున్ చెప్పారు. తాను సినిమాల్లో ఇంత గొప్పగా నటించేందుకు కారణం ఆయనే అని తెలిపారు. ఈ క్రమంలో ఎమోషనల్ అయిన సుకుమార్ వేదికపైకి వెళ్లి అల్లు అర్జున్ను ఆలింగనం చేసుకున్నారు.
సుకుమార్ ఎమోషనల్ అయితే తాను ఎమోషనల్ అవుతానని చెప్పారు. తనను ఎమోషనల్ చేయొద్దని ప్రతి ఫంక్షన్లో ఏడిస్తే బాగోదని నవ్వులు పూయించారు.