హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

Entertainment Published On : Sunday, May 11, 2025 08:45 AM

హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే సమయంలో సినిమా రిలీజ్ పై రూమర్లు సైతం మొదలయ్యాయి. వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమా విడుదలపై టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను జూన్ 12 న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...