ముంబైలో హరిహర వీరమల్లు ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవరంటే..

Entertainment Published On : Wednesday, May 21, 2025 12:00 PM

హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా. కాగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం సల్మాన్ ఖాన్ ను గెస్ట్ గా పిలుస్తున్నారట. సల్లూభాయ్ వస్తే భారీ ఓపెనింగ్స్ వస్తాయని విజయం సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...