పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తోన్న `ఓజీ' మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. `అసలైన ఓజీ సెట్లోకి అడుగుపెట్టారు' అని ట్వీట్ చేసింది. తాజా షెడ్యూల్ తో సినిమా మొత్తం షూటింగ్ ను ఒకేసారి పూర్తి చేయాలని దర్శకుడు సుజిత్ భావిస్తున్నారు.