హిట్ 3 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

Entertainment Published On : Saturday, March 22, 2025 09:25 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'హిట్ 3' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజైంది. 'ప్రేమ వెల్లువ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...