రెబల్ స్టార్ కు డైరెక్టర్ షరతులు..!

Entertainment Published On : Wednesday, March 12, 2025 03:00 PM

ప్రభాస్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న రెబల్ స్టార్ కు డైరెక్టర్ సందీప్ పలు షరతులు విధించారని సమాచారం.

స్పిరిట్ లోకేషన్లోకి వచ్చాక వేరే సినిమా చేయొద్దని, ఆ లుక్ లో బయట కనిపించొద్దని కండీషన్స్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. వీటికి ప్రభాస్ ఓకే అన్నాడని కూడా సమాచారం. మరి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...