శ్మశానంలో సమాధిపై పాడుపని. వీళ్లు అసలు మనుషులా..?
ఆకలి ఎక్కువ అయితే రుచితో పనిలేదు అంటారు పెద్దలు. నిద్ర బాగ వచ్చినప్పుడు బెడ్ కోసం చూడ కుండా రాళ్లపైనా అయినా పడుకుంటారు. కాని ఆ కోరిక పుడితే కూడా అది ఏ ప్రదేశం,అసలు ఇలాంటి ప్రదేశంలో తప్పు చేయవచ్చా అనికూడా చూడకుండా సిగ్గుతో తల దించుకునేలా చేసారు ఈ లవర్స్. తుప్పలు,పొదలు,బాత్రుంలు,ఎటిఎం సెంటర్లు వాడటం అయిపోయింది ఇప్పుడు శ్మశానంలో మొదలు పెట్టారు. ప్రేమికులకు మూడ్ వస్తే పరిసరాలను మరిచి పోతారు అనడానికి ఈ ఘటనే నిదర్శం. ఒక జంట స్మశానంలోకి చొరబడ్డారు అక్కడ చాలా ప్రశాంతంగా ఉండటంతో రొమాన్స్‌లో మునిగి పోయారు. ఇక్కడ తమని ఎవరూ చూడరనే ధైర్యంతో సమాధులపై పడుకుని మరీ రతీక్రీడ మొదలు పెట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ మహిళ కంట పదారు, వెంటనే మహిళ ఆ ఘట్టాలను వీడియో తీసింది.
ఇంతకు ఈ సంఘటన ఐర్లాండ్‌లోని కార్క్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెయింట్ మైఖెల్ సిమెట్రీలో తన తల్లి సమాధిని చూసేందుకు వెళ్లిన ఓ మహిళకు ఈ పాడుపని కంటపడిందట. దీంతో షాకైన ఆమె వెంటనే దాన్నిమొబైల్‌లో రికార్డు చేసి,దానికి తన వాయిస్‌ను జతచేసి మీడియాకు పంపింది. జంతువులు కూడా సంస్కారాన్ని మరిచి ఇలాంటి పని చేయవేమో కుక్కల కంటే హీనంగా వున్నారు అని ఆ వీడియోలో తెలిపింది. ఆ సంఘటన చూసాక నా తల్లిని ఈ శ్మశానంలో ఎందుకు పూడ్చి పెట్టానా అని సిగ్గుగా ఉంది అని భావోద్వేగానికి గురైంది. ఈ ఘటనపై ఆ శ్మశాన వాటిక అధికార ప్రతినిధి స్పందిస్తూ. ఈ సంఘటన గురించి విన్నాను,కానీ,ఆ మహిళ తీసిన వీడియోను చూడలేదు. శ్మశానంలో సెక్యూరిటీ నిమిత్తం మొత్తం ఏడు నిఘా కెమేరాలు ఉన్నాయి. ఐతే అందులో కొన్ని కెమేరాలు ప్రధానంగా మెయిన్ గేట్ వైపే ఉంటాయి. లోపల ఉన్న వాటికి విద్యుత్తు సరఫరా లేకపోవడం వల్ల మరి కొన్ని పనిచేయడం లేదు.వాటిని మరమ్మతు చేసి భవిష్యత్తులో ఇలాంటివి చోటుచేసుకోకుండా జాగ్రత్తపడతాం. అని తెలిపారు.ఇక ఐర్లాండ్‌లో చనిపోయిన వ్యక్తులను ఎంతో గౌరవించడమే కాకుండా వాటిని పవిత్ర ప్రాంతాలుగా భావిస్తారు.