చిరంజీవి విశ్వంభర సినిమా స్టిల్స్ విడుదల

Entertainment Published On : Wednesday, March 19, 2025 11:00 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా నుంచి తాజాగా స్టిల్స్ రిలీజ్ కాగా ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. లుక్ సూపర్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని, ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు సినీవర్గాలు చెబున్నాయి. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్సకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...