విజయ్ దేవరకొండతో బాలీవుడ్ డైరెక్టర్ సినిమా
యాక్షన్ ఫిల్మ్ 'కిల్'తో దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో కథను రెడీ చేశారని తెలుస్తోంది.
విజయ్ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం 'కింగ్డమ్'లో నటిస్తున్న విజయ్ 'ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా సినిమాకు ఓకే చెప్పారు.