ప్రైమ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్

Entertainment Published On : Saturday, May 17, 2025 07:45 AM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి ప్రైమ్ వీడియోలో యాడ్స్ కనిపిస్తాయని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ ఉన్నవారు నెలకు రూ. 129 లేదా ఏడాదికి రూ.699 యాడ్-ఆన్ ప్లాన్స్ తీసుకుంటే సినిమాలు, వెబ్ సిరీస్లను యాడ్స్ లేకుండానే ఆస్వాదించవచ్చు అని పేర్కొంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...