సినిమాల్లోకి మరో NTR.. కొత్త చిత్రం ప్రారంభం

Entertainment Published On : Monday, May 12, 2025 04:50 PM

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు సినిమాల్లో వచ్చారు. ఆయన హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. అయితే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి అభినందించారు. పూజా కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...