పాస్టర్ ప్రవీణ్ మృతి.. వీడిన మిస్టరీ: ఆ 3 గంటలు...

Crime Published On : Monday, March 31, 2025 08:16 PM

పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఈ నెల 24న విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారనే మిస్టరీ వీడింది. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు 50 మీటర్ల దూరంలో బైక్ ఆపి కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు.

సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.45 వరకు అక్కడే ఉన్నారని చెప్పారు. 200 సీసీ కెమెరాలు పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయన విజయవాడకు రాకముందే ప్రమాదంలో బైక్ హెడ్ లైట్ దెబ్బతిందని, అయినా రాజమండ్రికి ప్రయాణం కొనసాగించారని గుర్తించారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...