13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు
కామాంధుల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతక అని తేడా లేకుండా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆఖరికి జంతువులను కూడా వదలడం లేదు. ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. నౌషాద్ అనే 36 ఏళ్ల వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. దీంతో జంతు సంరక్షణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నౌషాద్ 13 కుక్కలను రేప్ చేశాడని NGO ఆరోపించింది.