ఇన్ స్టాగ్రామ్ పరిచయం.. వీడియోలు తీసి బెదిరింపులు.. బాలిక విషాదకర నిర్ణయం

Crime Published On : Friday, May 16, 2025 01:22 PM

రంగారెడ్డి ఘట్ కేసర్ ఔషపూర్ లో విషాదం చోటుచేసుకుంది. అవినాష్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఈ మేరకు ఫోటోలు వీడియోలు తీసి బెదిరింపులు చేశాడు. నగలు డబ్బు ఇస్తే వీడియో డిలీట్ చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఆమెతో పాటు ఆమె సోదరిని కూడా వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ వేధింపులను తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...