కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

Crime Published On : Saturday, May 17, 2025 08:29 AM

కన్న కూతురిని కంటికి కాపాడాల్సిన తండ్రే ఆ కూతురి పట్ల కామందుడిగా మారాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో వెలుగులోకి వచ్చింది. అజ్మీర్ లో ఉండే ఓ వ్యక్తి పదేళ్ల వయసున్న కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భార్య కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యం చేసేవాడు. ఆపై ఈ విషయం ఎవరికైనా చెబితే బెదిరించేవాడు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో మహిళ కళ్యాణ్ మండల్ కో ఆర్డినేటర్ బాధితురాలి తరుపున పీఎస్ లో పిర్యాదు చేశారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...