కాంగ్రెస్ కి ప్రాణం పోసిన ఆ నలుగురు నాయకుల కొడుకులే ఆ పార్టీ కి సమాధి కడుతున్నారు.
ఏ నలుగురు నాయకులు అయితే కాంగ్రెస్ కి ప్రాణం పోశారో వారి మరణం ఒక విషాదం, వారి కొడుకులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరగటం వలన కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ కి ప్రాణం పోసిన నాయకుల కొడుకులు ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. 3 వ అతనుఅవ్వబోతున్నాడు. 4 వ అతను కూడా నిజం తెలుసుకుంటాడు అని విశ్లేషకులు అంటున్నారు.
రాజేష్ పైలట్ 2000 లో తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో మరణం.
మాధవరావు సింధియా 2001 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం.
YS రాజశేఖర్ రెడ్డి 2009 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం.
దూర్జీ ఖండూ 2011 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం.
వీరి మరణం తర్వాత వీరి కొడుకులకు తీవ్రమైన అవమానాలు జరిగాయి. పార్టీ వదిలి వెళ్లే వరకు వేధించారు. వేధిస్తున్నారు. వెళ్లినా వేధిస్తున్నారు. ఇప్పటికి ఫెమా ఖండూ & YS జగన్ ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడే జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య మంత్రి అవుతాడు అనే నమ్మకం వచ్చింది. ఇక సచిన్ పైలెట్ కూడా కాంగ్రెస్ బయటకి వస్తే కాంగ్రెస్ కి సమాధి కాయం. ప్రజలు మెచ్చే నాయకులకి పదవులు ఇవ్వాలి, 10 జనపథ్ నుండి వచ్చే వారికి కాదు.