కమ్మ సోదరులకు మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి !!

Monday, January 20, 2020 08:52 PM Politics
కమ్మ సోదరులకు మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి !!

విశాఖలో ఉన్న వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, విద్యాలయాలు సగానికి పైగా మన కమ్మోళ్లవే. కాబట్టి కమ్మోళ్ళను దెబ్బకొట్టడానికి సచివాలయం మారుస్తున్నాడు జగన్ అని చెప్పే ఈనాడు, జ్యోతి, TV5, కుల మేధావులు, బాబుల మాటలు నమ్మకండి. జగన్ కు కులాభిమానం ఉంటే కడపలో పెట్టుకొనేవాడు. CM జగన్ ను, YS మరణాన్ని కూడా చంద్రబాబు మనుషులు చేత బాగా మందు త్రాగించి తిట్టిస్తున్నారు.

రెండో సారి CM గా గెలిచి ప్రజల సమస్యలు తీర్చడానికి రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ విధి నిర్వహణలో చనిపోయిన YS లాంటి మరణం కేవలం కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది. నిజానికి అలాంటి మరణం నాకు లభిస్తే నేను ఆదృష్టవంతునిగా భావిస్తాను.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: