ఇలాంటి అద్భుతం మనకి మాత్రమే సొంతం..!

Sunday, February 2, 2020 11:18 AM Offbeat
ఇలాంటి అద్భుతం మనకి మాత్రమే సొంతం..!

సింహం నోట్లో గుండ్రటి రాయి చూడటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, అయితే ఈ శిల్పం వివరాలు తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అవి ఏమిటో చూదాం రండి. ఈ సింహం నోట్లో గుండ్రంగా ఉన్న రాయిని మీరు చేత్తో ఫ్రీగా తిప్పవచు, చాలా సులువుగా మృదువుగా శబ్దం లేకుండా తిరుగుతుంది.

కానీ ఇక్కడే ఆశ్చర్యపడి విషయం వుంది, సింహం నోరు గుండ్రటి రాయి కన్న పెద్దదిగా ఉంటుంది. కానీ ఆ గుండ్రటి రాయిని మాత్రం మనం ఎంత ప్రయత్నించినా బయటకు తీయలేము. ఈ రాయిని గుండ్రంగా సింహం శిల్పం నోట్లోనే చెక్కారని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి ఇంకా చాలా ఆశ్చర్యకర శిల్పాలని చూడాలంటే తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లా లోని కైలాసనాద గుడికి వెళ్లాల్సిందే.

For All Tech Queries Please Click Here..!
Topics: