పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఎస్సై సస్పెన్షన్ లో వాస్తవాలు

Saturday, March 28, 2020 03:42 PM News
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఎస్సై సస్పెన్షన్ లో వాస్తవాలు

పెరవలి ఎస్సై నీతి నిజాయతీ కల్గిన డ్యూటీ పట్ల నిబద్దత కల్గిన ఆఫీసర్ గత ఆదివారం నుంచి ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా మండలంలో విదేశాలు నుంచి వచ్చిన 127 మందిని గుర్తించి గత సోమవారం నుంచి 4 రోజులుగా వాళ్ల ఇంటిటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తూ బయటకు వెళ్లొద్దు అని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే విషయంలో పూర్తి శ్రద్ద పెట్టిన వాలంటీర్లు ,ఆశావర్కర్లు విదేశాల నుంచి వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఖండవల్లి గ్రామంలో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి కుటుంబానికి కౌన్సెలింగ్ ఇస్తే నా ఇష్టం నేను తిరుగుతా అని వాలంటీర్ల మీద అసభ్యంగా మాట్లాడితే దానికి తల్లిదండ్రులు వత్తాసు పలికి వాడికి రోగం లేదు అని ఇంకోసారి ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించడం జరిగింది ఇదే సదరు ఎస్సై కి మంగళవారం నాడు వాలంటీర్లు చెప్తే ఎస్సై మళ్ళి కౌన్సెలింగ్ ఇచ్చారు.

బుధవారం నాడు వాలంటీర్ల తో ఎవడు చెప్పినా వినను కావాలి అంటే దుబాయ్ నుంచి ఎందుకు పంపించారు వారిని అడగండి అంటూ తిరుగుతున్నాడు. ఆ వీధిలో ప్రజలు భయంతో ఎస్సై గారికి రోజూ ఫోన్లు చేసి బయట తిరుగుతున్నాడు అని పదే పదే చెప్తుంటే అడగడానికి వచ్చిన ఎస్సై ని అతని తల్లిదండ్రులు హేళన చేసి మాట్లాడితే చుట్టు ఉన్న చిన్న పిల్లలు ఈలలు వేసి పోలీసుల్ని చులకన చేసి ఆట పట్టిస్తున్నారు ఆ వీడియో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే అధికారి మీద చర్యలు తీసుకున్నారు ఎస్సై ని నీ అమ్మా లంజాకొడకా అనడంతో జనాల్లో హీరో అయ్యాడు ఈ దుబాయ్ రిటర్న్.

ఈరోజు బయట మీటింగ్ లు పెట్టి తిరుగుతున్నాడు ఇలా ఉంటే పరిస్థితి చేయి దాటి ఇటలీ అమెరికా లా పరిస్థితులు ఉంటాయి వ్యాధి నిర్ధారణ 14 రోజుల నుంచి 28 రోజుల మధ్యలో ఉంటుంది. ఇటలీ పరిస్థితి అదుపు తప్పింది అదే పరిస్థితి దేశానికి రాకూడదు. ఎస్సై ని సస్పెండ్ చేయగానే పోలీసులు ఉరిలోకి వస్తుంటే ఈలలు వేసి ఆట పట్టిస్తున్నారు
జనం గుమిగూడి మీటింగ్ లు పెట్టుకుంటున్నారు పరిస్థితి అదుపులోకి రాకుండా విదేశాల్లో వచ్చిన వారిలో ఒక్కరికి ఉన్నా ఎన్నో ప్రాణాలు పోతాయి అని పోలీసులు అంటే చులకనగా చూస్తున్నారు పోలీసులు మాట వినడం లేదు కంట్రోల్ చేయడానికి లాఠీ ఛార్జ్ చేస్తే సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు పరిస్థితి ని పూర్తిగా ఆలోచించి వాలంటీర్ల ను ఆశా వర్కర్లు ను విచారించి ఎస్సై పై చర్యలు తీసుకోవాలి.

కనిపిస్తే ఆడ మగ పెద్దా చిన్నా అనే తేడా లేకుండా కాల్చి వేయమని 23 దేశాలు ఉత్తర్వులు జారీ చేశాయి కొడితే ఆడా మగా అంటున్నారు కాల్చితే ఇంకేమి అంటారో పోలీసులు శిక్ష వేసేది ప్రజల కోసమే కేవలం ప్లాస్టిక్ స్టిక్ తో కొడితే ఇలా సస్పెండ్ చేస్తున్నారు ఇదే సంఘటన అదునుగా చూసి ప్రజలు పోలీసుల మీద ఎదురు తిరుగుతున్నారు పోలీసులు కూడా సస్పెండ్ అవ్వుతాము అని భయంతో వదిలేస్తున్నారు చేయి దాటి పోతే ఇటలీ లాగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు అంటే భయం ఉంటేనే జనం ఇళ్లల్లో ఉంటారు లేకుంటే బయట తిరుగుతారు

For All Tech Queries Please Click Here..!
Topics: