మృత్యువుని జయించాలి అనుకునేవాళ్లు ఈ ప్రదేశానికి వెళ్లండి..!
Tuesday, July 23, 2019 02:53 PM News
ఆ ప్రాంతానికి వెళితే చావు అంచులకు చేరుకున్నట్లే.. మృత్యువుతో పోరాడలనుకున్న వారు ఆ ప్రాంతాన్ని తేలిగ్గా వదలరు. ఎలాగైనా ఆప్రాంతాన్ని దర్శించి చావుని జయించామని గర్వంగా చెప్పుకుంటుంటారు. ఇంతకీ ప్రపంచంలో అలాంటి ప్రాంతం ఉందా.. ఉంటే ఎక్కడ ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లడానికి అంతలా ఎందుకు భయపడుతున్నారు. అక్కడి వారు ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో తన లేదా ఇతరుల ప్రాణాలను రక్షించడం కోసం ప్రాణాలకు తెగించిన వారిని ఎవరైనా హర్షిస్తారు. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకునే వారిని ఎవరు హర్షించరు. అయినప్పటికీ కొందరికి ప్రాణాలతో చెలగాటమాడడం అంటే ఎంతో ఇష్టం. అలాంటి వారు ఇప్పుడు పశ్చిమ ఆస్ట్రేలియాలోని విట్టెనూమ్ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. మరి అక్కడ దెయ్యాలు ఉన్నాయా లేక భూతాలు ఉన్నాయా.. ఇలాంటి మిస్టరీ విషయాలన్నీ ఈ స్టోరీలో చూద్దాం.
For All Tech Queries Please Click Here..!
Topics: