దేవుడా శాడిస్టులు ఇలా కూడా ఉంటారా..!
Sunday, February 2, 2020 01:09 PM News
చైనాలోని కరోనా వైరస్ వ్యాపించి చాలామంది ఆ వైరస్ వలన చనిపోయారు కూడా, అయితే ఇప్పుడు చైనాలోని కరోనా వ్యాపించిన రోగులు తమలోని శాడిజాన్ని బయటకు తీస్తున్నారు. ఈ వ్యాధిబారిన పడిన కొంతమంది బాధితులు ప్రజల్లో కలిసిపోయి. వారిపై ఉమ్ములు వేస్తూ, వారిపైన తుమ్ముతూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు.
చైనాలోని ఓ హాస్పిటల్లో కరోనా వ్యాధి చికిత్సకు వచ్చిన ఓ బాధితుడు. రిసెప్షన్లో బిల్లు చెల్లిస్తూ అక్కడ ఉన్న సిబ్బందిపై ఉమ్ములు వేశాడు. ఈ ఘటన హాస్పిటల్లోని సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. ఇలా చాలా మంది చేస్తున్నట్లు సమాచారం.దీంతో ఎవరికి వైరస్ ఉందో. ఎవరికి లేదో కూడా తెలియక ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడానికి కూడా బయపడి చస్తున్నారు.
For All Tech Queries Please Click Here..!
Topics: