మహిళలు పరాయి పురుషులను ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

Thursday, January 30, 2020 10:13 PM Lifestyle
మహిళలు పరాయి పురుషులను ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

పెళ్ళయాక ఆడవాళ్లకి భర్తే ప్రపంచం. భర్త బాగుండాలని మహిళలు దేనికైనా సిద్దమవుతారు ఎంత కష్టమైనా భరిస్తారు. భర్తను అంతగా ప్రేమించే ఆడవాళ్ళు కొన్ని సందర్భంలో పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఆడవారికి అలాంటి చెడు ఆలోచనలు రావడానికి గల కారణాలు తెలిస్తే మీరు షాక్ అవ్వడం కాయం. ఇంతకీ ఆడవాళ్ళు అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం రండి.

భర్త ఎక్కువ రోజులు దూరంగా ఉన్నప్పుడు: ప్రస్తుత ప్రపంచంలో ఏది చెయ్యాలన్నా డబ్బే ముఖ్యం. డబ్బు సంపాదన కోసం ఫారెన్ కి కూడా వెళ్ళాల్సివస్తుంది. ఆ సమయంలో వీసా దొరకకపోతే భార్యని ఒంటరిగా వదిలేయాల్సి ఉంటుంది. ఇంట్లో పెద్ద వాళ్ళు కానీ, పిల్లలు కానీ లేకపోతే వారికి ఆ సమయంలో కోరికలు ఎక్కువగా కలుగుతాయి. దాని వల్ల పక్క మగాడి వైపుకి ఆటోమేటిగ్గా చూపు మళ్ళుతుంది. కాబట్టి దూరంగా వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు మీ భార్యను కూడా వెంట తీసుకెళ్తే మంచింది!

భర్త తాగుబోతు, తిరుగుబోతు అయితే : ఇక భర్తకు తాగుడు, పేకాట వంటి చెడు అలావాట్లు ఉంటే వాళ్ళు తాగి ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, వస్తారో లేదో కూడా తెలియదు. ఇంటి భాధ్యతలు పట్టించుకోరు, దానితో పాటు భార్యను కూడా నెగ్లేట్ చేయటం వలన ఆడవాళ్ళ తమ కోరికను తీర్చుకోవడానికి మంచి మగాడు చెంతకి చేరడానికి వెనుకాడరు!

భర్తతో సంత్రుప్తి చెందనప్పుడు : కొందరి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి రోజు భర్తతో సెక్స్ చేస్తున్నప్పటికీ, అది వారికి సరిపోదు. ఇంకా కావాలనిపిస్తున్న సమయంలో తన భర్తతో పాటు మరో మగాడు ఉంటే బాగుండు అనిపిస్తుందట! కారణం వాళ్లకి కోరికలు ఎక్కువగా ఉండటమే

ఆఫీస్ ఒత్తిళ్ళు: కొంత మంది మగవారు ఇటు కుటుంబ బాధ్యత , ఆఫీసుల్లో ఒత్తిడి వల్ల సుఖమయ జీవితాన్ని పొందలేరు, అలాంటి సమయంలోఆ జీవితాన్ని సరిగా గడపకపోవడం, వల్ల భార్య భర్తలో అసహనం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో స్త్రీకి పరాయి మగాడిపై మనస్సు మళ్ళుతుంది.

బాడీ ఫిట్ నెస్ : కొందరు మగవాళ్ళు పెళ్లి వరకు తమ ఫిజిక్ ను మైంటైన్ చేస్తారు కానీ, పెళ్లి తరువాత మాత్రం పూర్తిగా శరీరాన్ని పట్టించుకోరు. అలా చెయ్యడం వల్ల వారికి బొజ్జ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో ఆడవాళ్ళు సెక్స్ లో తృప్తి చెందలేదు! కారణంగా పరాయి మగాడితో ఎఫైర్ పెట్టుకుంటారు.

For All Tech Queries Please Click Here..!
Topics: