పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ వకీల్ సాబ్ ఆగిపోయింది..!
Sunday, June 14, 2020 09:22 AM Entertainment

వకీల్ సాబ్ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం ఫస్ట్ లుక్‌తో పాటు మగువా మగువా అనే పాట విడుదలైంది. ఈ పాటకి కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. దీంతో పవన్ కల్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసింది. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
సినిమాలలోకి రీఎంట్రీలో ఏకంగా మూడు సినిమాలు ఒప్పుకుని జోరు మీదున్నాడు పవన్ కల్యాణ్. ఒకదాని తర్వాత ఒకటి సినిమా ముగించుకుంటూ వెళ్లాలని భావించిన పవన్ కి కరోనా రూపంలో భారీ షాక్ తగిలింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులు రద్దు అయిపోవడంతో మే 25న విడుదల కావాల్సిన వకీల్ సాబ్ వాయిదా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొంది. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుందట.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: