భీష్మ కథానాయిక రష్మీకకు అవంటే అస్సలు నచ్చవట.
Wednesday, February 26, 2020 02:18 PM Entertainment
అర్జున్ రెడ్డి హీరో విజయదేవరకొండతో కలిసి నటించిన తర్వాత రష్మీక మందాన చాలా బిజీగా మారిపోయింది. గీత గోవిందం తర్వాత తిరుగు లేకుండా దూసుకుపోతోంది. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ నటించే గొప్ప అవకాశాలను కొట్టేసింది. ఇటీవలే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరులో చాలా అల్లరి చేసేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. అంతేకాదు తాజాగా నితిన్ తో కలిసి భీష్మలోనూ అదరగొట్టింది. వీటన్నింటిని సంగతి పక్కనబెడితే, ఆమె తన డైట్ అండ్ ఫిట్ నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుందట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం,.
For All Tech Queries Please Click Here..!