మొత్తం తెరిచి పెట్టేసింది, క్లీవేజ్ షోతో సెగలు పుట్టిస్తుంది.

Sunday, May 24, 2020 06:22 PM Entertainment
మొత్తం తెరిచి పెట్టేసింది, క్లీవేజ్ షోతో సెగలు పుట్టిస్తుంది.

ప్రియాంక చోప్రా అందరికి బాగా పరిచయం ఉన్న పేరు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్టాయికి వెళ్లిన ప్రియాంక అక్కడి సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరి వివాహాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది. అంతర్జాతీయ మీడియా సైతం వీరిద్దరి వివాహా వేడుకను ప్రత్యేకంగా ప్రచారం చేసింది.

ఈ జంట అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయోబేధం కూడా ఓ కారణం అంటున్నారు. ఈ విషయమై నిక్ స్పందిస్తూ అప్పుడప్పుడు సెటైర్స్ కూడా వేస్తుంటాడు. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

ప్రియాంక ధరించే క్యాస్టూమ్స్, డ్రెస్‌లు విపరీతంగా ట్రెండ్ అవుతాయి. ఒక్కోసారి ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటాయి. ఆ మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో, మెట్ గాలా ఈవెంట్స్‌లోని క్యాస్టూమ్‌పై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. దుస్తుల విషయమై తన తండ్రితో కూడా ఓ సారి వాగ్వాదం జరిగిందని ప్రియాంక చెప్పింది.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా, భ‌ర్త నిక్ జోన‌స్‌తో క‌లిసి అమెరికాలోని లాస్ఎంజిల్స్‌లో ఉంటోన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెల‌ల సుధీర్ఘ విరామం అనంత‌రం బయటకు వచ్చానని ఆ మధ్య ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ రెండు నెలల్లో మొదటి సారి అడుగు బయట పెట్టాను అని పోస్ట్ చేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: