రష్మిక లెగ్ ఎక్కడ పెడితే అక్కడ, ఆమె ఎనర్జీ అంటూ, దిల్ రాజు ఫన్నీ కామెంట్స్
Tuesday, February 25, 2020 11:37 PM Entertainment
ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన భీష్మ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ విజయోత్సవ వేడుకలో సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ చిత్ర బృందం పాల్గొన్నారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, వాటి వివరాల్లోకి వెళితే,, For All Tech Queries Please Click Here..!