పనిమనిషితో రెడ్ హ్యాండెడ్ గా చూసి తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే?

Thursday, November 28, 2019 12:58 PM Crime
పనిమనిషితో రెడ్ హ్యాండెడ్ గా చూసి తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే?

వివాహేతర బంధం వద్దని నిలదీసినందుకు భార్యను చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఛత్తీస్గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాయ్‌పూర్‌లోని దోన్‌గర్‌గఢ్ ప్రాంతంలో జితన్ రామ్ తన భార్య కుసుమ్ తో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే వీరి ఇంట్లో పనిచేసే పూనం పై జితన్ రామ్ కన్నేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే పూనం సైతం జితన్ రామ్ కోరికను పసిగట్టింది. ఒక రోజు కుసుమ్ ఇంట్లో లేని సమయంలో జితన్ రామ్, పూనంలు శారీరకంగా ఒక్కటయ్యారు. ఇద్దరూ ఇక రోజూ బెడ్రూంలోనే చేరి శృంగారంలో మునిగితేలడం పరిపాటిగా మారింది.

భార్య కుసుమ్ కు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం తెలిసింది. అయినప్పటికీ ఏమీ అనలేకపోయింది. ఒక రోజు జితన్ రామ్ పట్టపగలే పనిమనిషితో రాసలీలల్లో మునిగి తేలుతుండగా అది గమనించిన భార్య కుసుమ్, అతడిని నిలదీసింది. అందుకు సీరియస్ అయిన జితన్ తన భార్యనే తప్పుపడుతూ ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో కుసుమ్ నోరు విప్పలేని పరిస్థితి నెలకొంది. చివరకు ఒక రోజు కుసుమ్ ధైర్యం చేసింది. తన భర్త, పనిమనిషితో నడుపుతున్న వివాహేతర బంధానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను రహస్యంగా తీసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: